17/05/2026
నోటి అల్సర్ వచ్చినప్పుడు చాలామంది ointment ని direct ga apply చేస్తారు.
కానీ saliva వల్ల medicine వెంటనే లీక్ అయిపోతుంది 😥
Correct method ఏమిటంటే 👇
✔️ చిన్న gauze/cotton ని నీళ్లలో ముంచి బాగా పిండి
✔️ దానిమీద ointment apply చేసి
✔️ ulcer ఉన్న చోట కొద్దిసేపు ఉంచాలి
ఇలా చేస్తే medicine అక్కడ ఎక్కువసేపు ఉండి better ga పనిచేస్తుంది ✨
⚠️ అల్సర్స్ తరచుగా వస్తుంటే లేదా 2 వారాలకంటే ఎక్కువ ఉంటే తప్పకుండా dentist ని consult చేయండి 🦷
V-DENTAL GAJUWAKA
☎️9912363504
Best Dental hospital gajuwaka, Visakhapatnam.