26/05/2026
మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి :
Greetings from Dr Sridhar Dental
Vijayawada, Andhra Pradesh
Please contact for details : 9490948081 , 9705650999
Opp JNTU, KPHB
&Nallagandla, Hyderabad
Mr Ramkoti 9989377723
Dr Sridhar International Dental hospital is one of the largest private dental hospitals in this country. This hospital is having most advanced and sophisticated technology like Intra Oral Camera, Radiovisiograph, Orthopantamograph, CBCT 3 D Technology, CEREC CAD CAM System, multipurpose laser, operation theatre for dental Implant procedures and minor surgeries. we do make and fix ceramic and Zirconium crowns in single sitting. Dr శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ భారతదేశంలో ఒక పెద్ద దంత వైద్యశాల. 20 మంది దంత వైద్య నిపుణులు ఫుల్ టైం పేషెంట్ల సేవలో నిమగ్నమై ఉంటారు. 20 డెంటల్ చైర్స్, ఇంట్రా ఓరల్ కెమెరా, పంటి స్కానింగ్ ( RVG ) , 32 పళ్ళ ఎక్సరే (OPG ) , త్రీ డి స్కానింగ్ (CBCT ) , మల్టీ పర్పస్ లేజర్ , CEREC CAD CAM , అత్యాధునిక సిరామిక్ మరియు జిరుకొనియా, క్రౌన్ చేయటానికి లాబ్స్ , 30 నిముషాలలో జిరుకొనియా కాప్ తయారుచేయడానికి Omnicam టెక్నాలజీ , ఇంప్లాంట్స్ మరియు దంతాల మరియు నోటి సర్జరీలు చేయటానికి ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉన్నాయి.