29/08/2026
Dental treatment cost గురించి worry అవుతున్నారా?
You are not alone.
కానీ చాలా రోజులు wait చేస్తే, చిన్న dental problem పెద్దదిగా మారొచ్చు అప్పుడు treatment కూడా కొంచెం difficult గా, cost కూడా ఎక్కువగా కావచ్చు.
ఈరోజు ఒక simple checkup చేయించుకుంటే, problem ని early గా అర్ధం చేసుకోవచ్చు, మీకు ఉన్న treatment options ఏంటో తెలుసుకోవచ్చు.
Tenali Dental Hospital లో ముందుగా మీ concern వింటాం, check చేస్తాం, available treatment options ని clear గా explain చేస్తాం. Treatment, time, cost గురించి ముందే అడిగి తెలుసుకుని తర్వాత decide అవ్వచ్చు.
No pressure - No rush.
Pain వచ్చి decision తీసుకునే వరకు wait చేయకండి.
Problem manageable గా ఉన్నప్పుడే మీ smile ని care చేయండి. 💙
👨🏻⚕️ Dr. K. Vijay
📞 081432 62653
📍 Opposite Lakshmi Theater, Prakasam Road, Tenali.