05/10/2026
శుభ సాయంత్రం అందరికీ…
మా Dental Clinic 🦷 యొక్క 3rd Anniversary 🎉జరుపుకుంటున్న ఈ ప్రత్యేకమైన సందర్భంలో…
నా మనసులో మొదటగా వచ్చే ఒకే ఒక్క మాట…
“ధన్యవాదాలు” 🙏
మూడు సంవత్సరాలు అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నో చిరునవ్వులు…
ఎన్నో నమ్మకాలు…
ఎన్నో అనుభవాలు…
మరెన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
మా clinic తలుపులు మొదటిసారి తెరిచినప్పుడు,
మాకు ఒక vision ఉంది.
“People should not just go home from our clinic with a better smile…
they should go with a pleasant feeling.”
ఆ vision ను నిజం చేసింది మా patients.
మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ…
మీ నమ్మకం మా కోసం ఒక responsibility.
మీరు మాకు ఒక appointment కాదు.
మీరు మా journey లో ఒక part.
మీరు మీ family members ని తీసుకొచ్చినప్పుడు…
మీ friends ని refer చేసినప్పుడు…
మా మీద మీ నమ్మకాన్ని ఇంకొకరితో పంచుకున్నప్పుడు…
అది మాకు ఇచ్చిన గొప్ప compliment.
Thank you for trusting us with your smiles, your health, and your families.
Thank you for being a part of our story.
ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రేమతో, బాధ్యతతో, excellence తో నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం.
Here’s to three beautiful years…
and to a lifetime of beautiful smiles.
మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
Thank you 🙏