SS Dental Care

SS Dental Care SS Dental care is committed to provide our patients with comprehensive, quality and compassionate dental
care treatments.

SS Dental care is committed to provide our patients with comprehensive, best quality and compassionate dental
care treatments at affordable prices.

31/07/2026

17/07/2026

🦷 Smile Transformation Begins! ✨
కింది దవడకు బ్రేసెస్ అమర్చే ప్రక్రియ.
మీ అందమైన చిరునవ్వు కోసం ప్రతి అడుగు ఎంతో ముఖ్యమైనది. SmileTransformation BracesJourney Ponnur Dentist HealthySmile సుందరమైనచిరునవ్వు బ్రేసెస్ దంతవైద్యం పొన్నూరు
📍SS డెంటల్ కేర్, కస్కూర్ రోడ్డు, పొన్నూరు.
అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి : 8019741618

09/07/2026
04/07/2026

🦷✨ 4 సంవత్సరాల చిన్నారికి ఉన్న దంత సమస్యను, ఎలాంటి నొప్పి లేకుండా సురక్షితంగా చికిత్స చేసి సమస్యను తొలగించాం.

చికిత్స మొత్తం సమయంలో చిన్నారికి ఎలాంటి నొప్పి లేదా భయం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. 😊

మీ చిన్నారికి దంత సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా దంత వైద్యుడిని సంప్రదించండి. చిన్న వయస్సులో సరైన చికిత్స అందించడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించవచ్చు.

📍 SS డెంటల్ కేర్, కస్కూర్ రోడ్డు, పొన్నూరు.
📞 అపాయింట్‌మెంట్ కోసం: 8019741618

PainFreeDentistry HappyKids HealthySmiles DentalCare Dentist PonnurDentist KidsSmile OralHealth TeluguReels InstagramReels SmileConfidently

గత 9 సంవత్సరాలుగా పొన్నూరులో దంత వైద్య సేవలు అందిస్తున్న ఎస్ ఎస్ డెంటల్ కేర్ తరఫున, నన్ను సత్కరించిన పొన్నూరు వాసవి క్లబ...
02/07/2026

గత 9 సంవత్సరాలుగా పొన్నూరులో దంత వైద్య సేవలు అందిస్తున్న ఎస్ ఎస్ డెంటల్ కేర్ తరఫున, నన్ను సత్కరించిన పొన్నూరు వాసవి క్లబ్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ గౌరవాన్ని మా కస్టమర్లకు మా స్నేహితులకు నా కుటుంబ సభ్యులకు, నా బృందానికి అంకితం చేస్తున్నాను. మీ నమ్మకం, ప్రేమ, ప్రోత్సాహమే మరింత మెరుగైన సేవలు అందించేందుకు నాకు స్ఫూర్తి.
జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా అందిన ఈ గౌరవం నాకు ఎంతో ఆనందాన్ని, మరింత బాధ్యతను కలిగించింది. 🙏💐

ధన్యవాదాలు, పొన్నూరు! ❤️🦷

DoctorsDay SmileWithConfidence

25/06/2026

🦷 వంకర్లు మరియు ఖాళీలు లేని దంతాలు... నిండైన ఆత్మవిశ్వాసం! ఈ రోజు మా ఆర్థోడాంటిక్ విభాగంలో యువతి యువకులకు చికిత్స అందించాం. మంచి చిరునవ్వు జీవితాన్ని మార్చగలదు.
📍SS డెంటల్ కేర్, కస్కూర్ రోడ్డు, పొన్నూరు.
అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి : 8019741618

09/06/2026

"రూట్ కెనాల్ అంటే చాలా నొప్పిగా ఉంటుంది’ అని అనుకున్నాను... కానీ చికిత్స పూర్తయ్యాక ‘అంత ఈజీగా అయిపోయిందా!’ అని ఆశ్చర్యపోయాను. – మా 74 ఏళ్ల పేషెంట్ మాటల్లో వినండి" 🦷❤️
📍SS డెంటల్ కేర్, కస్కూర్ రోడ్డు, పొన్నూరు.
అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి : 8019741618

"Turning difficult impactions into smooth recoveries"📍SS DENTAL CARE, KASUKURU ROAD, PONNUR.CONTACT FOR APPOINTMENT: 801...
29/05/2026

"Turning difficult impactions into smooth recoveries"
📍SS DENTAL CARE, KASUKURU ROAD, PONNUR.
CONTACT FOR APPOINTMENT: 8019741618

“దంతాలు కోల్పోయిన కారణంగా ఆహారం తినడానికి ఇబ్బందిగా ఉందా? మీ చిరునవ్వు మళ్లీ పూర్ణంగా చేసేందుకు మేమున్నాం.”📍SS డెంటల్ కే...
22/05/2026

“దంతాలు కోల్పోయిన కారణంగా ఆహారం తినడానికి ఇబ్బందిగా ఉందా? మీ చిరునవ్వు మళ్లీ పూర్ణంగా చేసేందుకు మేమున్నాం.”
📍SS డెంటల్ కేర్, కస్కూర్ రోడ్డు, పొన్నూరు.
అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి : 8019741618

Address

Kasukuru Road
Ponnur
522124

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 1pm

Telephone

+918019741618

Website

Alerts

Be the first to know and let us send you an email when SS Dental Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to SS Dental Care:

Shortcuts

Share