27/03/2026
నేను మదన నుండి వచ్చిన దుర్గ.
ఇక్కడికి వచ్చినప్పుడు నా పళ్ళు చాలా పాడైపోయి, పుచ్చిపోయి, దేనికి పనికిరాని పరిస్థితిలో ఉన్నాయి. చాలా పళ్ళు కూడా లేవు.
కానీ ఇక్కడ మేడం గారు చాలా జాగ్రత్తగా treatment చేశారు 🙏
Implant treatment ద్వారా screws వేసి, కొన్ని నెలల తర్వాత కొత్త పళ్ళు పెట్టారు 🦷✨
ఇప్పుడు నేను చాలా బాగా తినగలుగుతున్నాను 😍
చాలా happy గా ఉన్నాను 💙
👩⚕️ Doctor మాటల్లో:
Patient first వచ్చినప్పుడు teeth condition చాలా poor గా ఉంది. Implant procedure చేసి, 3–4 months తర్వాత permanent teeth fix చేశాం. ఇప్పుడు 4 months తర్వాత review కి వచ్చారు — చాలా మంచి result వచ్చింది 👍
Thank you doctor & team 🙏
👨⚕️ Dr. Harika
📍 Khammam Branch
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000