Aditya ENT and Dental Hospital

Aditya ENT and Dental Hospital The Best ENT and Dental Hospital in Khammam.

24/05/2026

ఇవి తింటే పళ్లు slowly damage అవుతాయి 🦷 Cavities ki reason brushing మాత్రమే కాదు 🍫🥤

17/05/2026

రూట్ కెనాల్ అయింది కదా… ఇక సరిపోతుంది” అనుకోవద్దు 😊
క్యాప్ పెట్టుకోకపోతే పన్ను విరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. క్యాప్ పన్నును రక్షించి, మళ్లీ విరగకుండా సహాయపడుతుంది

10/05/2026

పిల్లల ఆటల్లో చిన్న వస్తువులు ముక్కులో పెట్టుకుంటే నిర్లక్ష్యం చేయొద్దు 🚫”ముక్కులో ఇరుక్కున్న వస్తువు వల్ల శ్వాసలో ఇబ్బంది వస్తుంది. వెంటనే ENT వైద్యుడిని సంప్రదించండి.సమయానికి గుర్తిస్తే… చిన్న procedure తోనే పరిష్కారం.

06/05/2026

ఈ 5 అందమైన సంవత్సరాలకు హృదయపూర్వక కృతజ్ఞత ❤️
ఒక కల నుండి నిజం వరకు… 5 సంవత్సరాల ప్రయాణం ✨”

26/04/2026

వేసవి సెలవులు అంటే కేవలం సమ్మర్ క్యాంప్ మాత్రమే కాదు 😄
పిల్లల పళ్ల ఆరోగ్యం కోసం ఒక డెంటల్ చెకప్ కూడా అవసరం 🦷✨

19/04/2026

పంటి నొప్పి వస్తే ఇంకా ఇలాంటివే చేస్తున్నారా? 😬
మా ఆయమ్మ ఉమ చెప్పింది వింటే షాక్ అవుతారు 😱
చివర్లో ట్విస్ట్ మిస్ అవొద్దు.

18/04/2026

కన్ను రెప్ప మీద , చెంప పై ఉన్న గడ్డ ని సురక్షితంగా తొలగించాం, చిన్న ప్రక్రియ పెద్ద మార్పు.

18/04/2026

కన్ను రెప్ప మీద & చెంపపై ఉన్న గడ్డ ని సురక్షితంగా తొలగించాం ✨
చిన్న ప్రక్రియ… పెద్ద మార్పు ❤️

12/04/2026

Assistant: Tomorrow leave please 🥺
Me: Tomorrow full bookings 😎

07/04/2026

అప్పుడు: పళ్ళ నొప్పి అంటే… ఒక్కటే solution – తీసేయాలి!”ఇప్పుడు: పళ్ళను కాపాడటం మా మొదటి priority

02/04/2026

డెంటిస్ట్ చెప్పినప్పుడు చాలా మంది సీరియస్‌గా తీసుకోరు…
కానీ అదే విషయం ఒక క్యాన్సర్ స్పెషాలిస్ట్ చెప్పినప్పుడు.!! ❤️

Address

Old, LIC Opp. Lane, Beside Priyadarshini College, Nehru Nagar
Khammam
507002

Website

Alerts

Be the first to know and let us send you an email when Aditya ENT and Dental Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share