Partha Dental Clinic Skin & Hair - A S Rao Nagar Hyderabad

Partha Dental Clinic Skin & Hair - A S Rao Nagar Hyderabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Partha Dental Clinic Skin & Hair - A S Rao Nagar Hyderabad, Pediatric Dentist, Opposite Bhima Jewellers, beside Chroma Electronics Rao Nagar, Secunderabad/, Hyderabad.

Partha Dental - South India’s Largest Dental Chain with 120+ clinics, 300+ expert doctors, and 15L+ happy patients across 4 states - Telangana, Andhra Pradesh, Karnataka & Tamil Nadu. 🦷👍

27/05/2026

నేను పార్థ డెంటల్ క్లినిక్‌కి పంటి నొప్పి సమస్యతో వచ్చాను. ఇక్కడ డాక్టర్ హిమాబిర్ను మేడం చాలా శ్రద్ధగా నా దంత సమస్యను పూర్తిగా చెక్ చేసి, సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చారు. నా పంటి నొప్పికి కారణం ఏమిటో స్పష్టంగా వివరించి, అవసరమైన ట్రీట్‌మెంట్‌తో పాటు క్లీనింగ్ కూడా చేశారు. ట్రీట్‌మెంట్ సమయంలో నాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.

ఇప్పుడు నాకు పూర్తిగా ఉపశమనం లభించింది, నొప్పి తగ్గిపోయింది మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాను. క్లినిక్‌లోని స్టాఫ్ కూడా చాలా మర్యాదగా మరియు సహాయంగా ఉన్నారు. మొత్తం అనుభవం చాలా సంతృప్తికరంగా ఉంది.

పార్థ డెంటల్ క్లినిక్‌కు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి ట్రీట్‌మెంట్, మంచి కేర్ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. Thank you Partha Dental!

📞 Contact us on the number given below to book your consultation today.
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr.Himabhindu
📍 Kushaiguda Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020

27/05/2026

Hello, I’m Andrew. I had an excellent experience at this dental hospital with Dr. Supriya and the entire staff. I visited for three dental fillings, and the treatment was done very smoothly and professionally. The doctor explained everything clearly and made me feel completely comfortable throughout the procedure. The clinic environment was clean, well-maintained, and patient-friendly, which made the whole visit stress-free.

After the treatment, my teeth look and feel much better, and I’m very happy with the results. The staff were also very polite, supportive, and attentive at every step. I truly appreciate the care and service I received here. I highly recommend this dental hospital to anyone looking for quality dental treatment and a comfortable experience.

📞 Contact us on the number given below to book your consultation today.
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Supriya
📍 East Marredpally Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020

27/05/2026

హలో అందరికీ, నా పేరు అభిషేక్. ఇటీవల నేను మల్కాజిగిరి బ్రాంచ్ పార్థ డెంటల్ క్లినిక్‌కి స్కేలింగ్, బ్లీచింగ్, లేజర్ ట్రీట్మెంట్ మరియు విజ్డమ్ టూత్ ఎక్స్‌ట్రాక్షన్ కోసం వచ్చాను. నిజం చెప్పాలంటే, విజ్డమ్ టూత్ తీసేటప్పుడు చాలా నొప్పి ఉంటుందని, రికవరీకి చాలా టైమ్ పడుతుందని నేను చాలా భయపడ్డాను. కానీ క్లినిక్‌కి వచ్చిన వెంటనే నాకు చాలా మంచి వైబ్స్ వచ్చాయి. డాక్టర్ సంధ్య గారు చాలా క్లియర్‌గా వివరించి, “ఏం భయపడాల్సిన అవసరం లేదు, కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది” అని ధైర్యం చెప్పారు. ఆమె చెప్పినట్టుగానే ట్రీట్మెంట్ చాలా స్మూత్‌గా పూర్తయ్యింది. నేను ఒక నెల వరకు నొప్పి ఉంటుందని అనుకున్నాను, కానీ ఒక వారం లోపలే పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు స్టిచెస్ తీసుకోవడానికి వచ్చాను, అంతా బాగానే ఉంది. ఇక్కడి హాస్పిటాలిటీ చాలా బాగుంది. ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ మణీషా మరియు తేజు కూడా చాలా సపోర్ట్ చేశారు. చిన్న డౌట్ వచ్చినా వెంటనే వాట్సాప్‌లో రిప్లై ఇచ్చి సహాయం చేశారు. డాక్టర్ సంధ్య గారికి మరియు మొత్తం టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు.

📞 Contact us on the number given below to book your consultation today.
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Sandhya
📍 Malkajgiri Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020

18/04/2026

✨ Hi, నేను Lasya.
ఈరోజు నాకు చాలా severe tooth pain వచ్చింది 😣, అందుకే నేను Partha Dental Clinic కి వచ్చాను.

Doctors నా wisdom tooth కోసం surgical extraction చేయాలని suggest చేశారు. మొదట కొంచెం fear అనిపించింది… కానీ treatment చాలా smooth గా జరిగింది 😊

The staff and doctors were very polite, friendly, and patient.
నేను అడిగిన ప్రతి doubt ని చాలా clear గా explain చేశారు ❤️

ఇప్పుడు నాకు చాలా relief గా ఉంది 😄
Overall గా నాకు చాలా మంచి experience వచ్చింది. Thank you 🙏

📞 మరిన్ని వివరాల కోసం వెంటనే contact అవ్వండి

📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Himabindu
📍 Kushaiguda Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 8019-55-0000
WhatsApp: 942-942-2020

13/03/2026

దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.

🦷 1️⃣ Age factor
పిల్లలలో milk teeth పడిపోయి permanent teeth వస్తున్న సమయంలో అన్ని పళ్ళు ఒకేసారి రావు. సాధారణంగా front two teeth ముందుగా వస్తాయి. అందుకే ఆ సమయంలో అవి thin గా లేదా పెద్దగా కనిపించవచ్చు. చాలా మంది దాన్ని “buck teeth” అని కూడా అంటారు.
Face growth పూర్తయ్యాక మరియు మిగతా teeth proper alignment లోకి వచ్చిన తర్వాత అవి సాధారణంగా normal size లో కనిపిస్తాయి.

🦷 2️⃣ Teeth position / structure
Face growth పూర్తయ్యాక కూడా front teeth thin గా లేదా long గా కనిపిస్తే రెండు possibilities ఉంటాయి.

✔️ Teeth కొంచెం forward గా protrude అయ్యి ఉండవచ్చు. ఈ situation లో braces treatment ద్వారా teeth ను back కి move చేసి proper alignment లోకి తీసుకొస్తే normal size లో కనిపిస్తాయి.

✔️ కొన్ని సందర్భాల్లో teeth structure naturally narrow గా ఉంటుంది. అప్పుడు braces treatment లేదా tooth shaping / contouring ద్వారా appearance improve చేయవచ్చు.

👉 మీకు కూడా front teeth thin గా కనిపిస్తే tension పడాల్సిన అవసరం లేదు. ఒకసారి dentist ని consult చేస్తే best treatment option ఏది అనేది decide చేయవచ్చు.

👩‍⚕️ Dr. Nitya Krishna
📍 Gachibowli

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 040 – 4142 0000
WhatsApp: 9429422020

08/02/2026

Dental Fluorosis వల్ల మీ చిరునవ్వుపై ప్రభావమా?

పళ్ళపై తెల్లటి మచ్చలు, బ్రౌన్ స్పాట్స్ లేదా పిట్టింగ్ కనిపిస్తున్నాయా?
అధిక ఫ్లోరైడ్ కారణంగా వచ్చే Dental Fluorosis వల్ల చాలా మంది తమ స్మైల్ గురించి ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు.
Dr. Harika – Partha Dental Care
డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏమిటి, దానికి అందుబాటులో ఉన్న ఆధునిక డెంటల్ ట్రీట్మెంట్స్....

ట్రీట్మెంట్ ఆప్షన్స్:

Mild cases – Teeth Whitening, Composite Fillings
Moderate to Severe cases – Veneers, Crowns
Advanced Smile Design Technology తో సహజమైన ఫలితాలు

మీ పళ్ళ అందంతో పాటు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి పొందండి!
మచ్చలు లేదా ఎనామెల్ డ్యామేజ్ ఉన్నవారు ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోండి

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

07/02/2026

డా. కవిత గారి ప్రొఫెషనల్ పనితనానికి ఇదే సాక్ష్యం
జూట్ గ్లాస్ & వీవింగ్ మెటీరియల్స్‌తో చేసిన ఈ ప్రాజెక్ట్ ఫలితం అంచనాలను మించి ఉంది.
క్వాలిటీ, డిజైన్, ఫినిషింగ్—all in one
కస్టమర్ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తూ 100% సాటిస్ఫాక్షన్ అని చెప్పారు.
మీ ప్రాజెక్ట్‌కు నమ్మకమైన, క్రియేటివ్ టచ్ కావాలంటే
డా. కవిత గారే సరైన ఎంపిక

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

06/02/2026

నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌లో చికిత్స పొందిన అంబటి బాల్టా రెడ్డి గారి అనుభవం

తీవ్రమైన దంత మాంసం వాపు మరియు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సమయంలో, సాధారణ శస్త్రచికిత్స అవసరం అని మొదట చెప్పబడింది. కానీ మేము హైదరాబాద్ నుంచి లేజర్ డెంటల్ స్పెషలిస్ట్‌ను పిలిపించి, అత్యాధునిక లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా చికిత్స అందించాము చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని, ఇప్పుడు దంత సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నారు ఫలితాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

మీ దంత ఆరోగ్యానికి ఆధునిక పరిష్కారాలు కావాలంటే
నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌ను సంప్రదించండి.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

05/02/2026

She Tried Another Hospital First… Then This Implant Changed Everything
She first visited another hospital… but the results weren’t satisfying.
Later, she chose ParthaDental, Vanasthalipuram — and her implant experience changed completely.
From expert implant care to supportive doctors and staff, this is a real patient story that speaks about trust, comfort, and confidence.

Thinking about dental implants?
Hear it straight from a happy patient.

ParthaDental Vanasthalipuram
Real stories. Real smiles.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000


05/02/2026

పార్థ డెంటల్ క్లినిక్స్‌పై 12 సంవత్సరాల విశ్వాసానికి సాక్ష్యం!
విజయలక్ష్మి గారు తమ అనుభవాన్ని పంచుకుంటూ, ఈ సంవత్సరాల పాటు రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్లు, డెంటల్ క్రౌన్లు వంటి అనేక చికిత్సలు విజయవంతంగా పొందినట్లు తెలిపారు. తాజాగా పళ్ల మధ్య గ్యాప్‌ల సమస్యకు నిపుణురాలు డా. సౌమ్య గారు అందించిన చికిత్సతో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
నాణ్యత, అనుభవం, ప్రొఫెషనల్ కేర్ — ఇవే Partha Dental Clinics ప్రత్యేకత!
మీ చిరునవ్వుకు సరైన చిరునామా.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000


Address

Opposite Bhima Jewellers, Beside Chroma Electronics Rao Nagar, Secunderabad/
Hyderabad
500062

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 10am - 9pm

Alerts

Be the first to know and let us send you an email when Partha Dental Clinic Skin & Hair - A S Rao Nagar Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share