Partha dental skin hair champapet

Partha dental skin hair champapet Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Partha dental skin hair champapet, Dentist & Dental Office, Opp Sama Narsimha Reddy Gardens, APSRTC Officers Colony, Champapet, Hyderabad/, Hyderabad.

Partha Dental - South India’s Largest Dental Chain with 120+ clinics, 300+ expert doctors, and 15L+ happy patients across 4 states - Telangana, Andhra Pradesh, Karnataka & Tamil Nadu. 🦷👍

20/06/2026

మా పేరు నరసింహ రావు . నేను కొండాపూర్ లో ఉంటాను. నాకు పళ్ళ ఇబ్బంది వల్ల నేను కొండాపూర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ లో ఉన్న పార్థ డెంటల్ హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చాను. ఇక్కడ డాక్టర్లు మరియు staff చాలా co-operativeగా చాలా బాగా చేశారు. నాకు ఇక్కడ Dr.Vinuthna మేడం నా పళ్ళు treatment చాలా బాగా చేశారు. అందుకోసం చెప్పి నేను పార్థ డెంటల్ నేను refer చేస్తున్నాను. ఇంతవరకు. future లో ఏమైనా రావాలనుకుంటే పార్థ డెంటల్ కి వచ్చి treatment చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.

Thank you, Partha Dental with your smile. 😊

📞 Contact us on the number given below to book your consultation today.
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Vinuthna
📍 Dilsukhnagar Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020

16/06/2026

"నేను Champapet బ్రాంచ్‌కి వచ్చి Dr. Alekya మేడంను కలిశాను. Total Implants చేయించుకున్నాను. ఇప్పుడు చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ట్రీట్‌మెంట్ కూడా చాలా సంతృప్తికరంగా అనిపించింది."

మా Champapet బ్రాంచ్‌పై నమ్మకం ఉంచి ట్రీట్‌మెంట్ చేయించుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి రోగికి ఉత్తమమైన డెంటల్ కేర్ అందించడం మా లక్ష్యం. 😊

Thank you, Partha Dental with your smile. 😊

📞 Contact us on the number given below to book your consultation today.
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Alekya
📍 Champapet Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020

15/06/2026

"నా పేరు మోనికా. చాలా సంవత్సరాలుగా నా teeth gap వల్ల smile చేయడానికి కూడా కొంత సంకోచంగా అనిపించేది. నా పెళ్లి సమీపిస్తున్నందున, ఒక temporary solution కోసం వెతుకుతున్నప్పుడు Partha Dental ను సందర్శించాను. అక్కడ Dr. Vinuthna గారిని కలిశాను. ఆమె composite filling ద్వారా నా teeth gap ను చాలా సహజంగా, అందంగా సరిచేశారు. Filling పెట్టినట్టు కూడా అనిపించలేదు. ఫలితం చూసి నేను వ్యక్తిగతంగా చాలా సంతృప్తి చెందాను. ఇప్పుడు నేను మరింత ఆత్మవిశ్వాసంతో smile చేయగలుగుతున్నాను. Dr. Vinuthna గారికి మరియు Partha Dental టీమ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు."

Thank you, Partha Dental with your smile. 😊

📞 Contact us on the number given below to book your consultation today.
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr Vinuthna
📍 Dilsukhnagar Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020

✨😊

14/06/2026

"నేను ఫ్లోరోసిస్ చికిత్స కోసం పార్థ డెంటల్‌కు వచ్చాను. డాక్టర్ వినూత్న గారు చికిత్స గురించి చాలా బాగా వివరించి, అద్భుతమైన సేవ అందించారు. చికిత్స ఫలితాలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మంచి దంత చికిత్స కోసం పార్థ డెంటల్‌ను తప్పకుండా సందర్శించండి."

Thank you, Partha Dental with your smile. 😊

📞 Contact us on the number given below to book your consultation today.
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr Vinuthna
📍 Dilsukhnagar Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020

02/05/2026

“చంపాపేట్ Partha Dental Clinic కి మా mother ని తీసుకొచ్చాము. Dr. Shamini గారు problem చూసి proper suggestion ఇచ్చారు. Treatment చాలా బాగా చేశారు.

Clinic చాలా hygienic గా ఉంది, staff కూడా చాలా caring గా ఉన్నారు. మా mother కి treatment తర్వాత చాలా comfortable గా అనిపించింది.

మాకు overall experience చాలా బాగుంది. We are happy with the treatment. Thank you Partha Dental!” 🙏

📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr Shamini
📍 Champapet Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 8019-55-0000
WhatsApp: 942-942-2020

02/05/2026

“నా పేరు భరత్ కుమార్. నేను Partha Dental, Champapet Branch కి వచ్చాను. Dr. Alekya గారు నా tooth problem గురించి clear ga explain చేసి, proper suggestions ఇచ్చారు.

మొదట నాకు problem చాలా serious అనిపించింది, కానీ doctor simple ga treatment చేసి clear చేశారు. ఇప్పుడు నాకు చాలా comfortable గా ఉంది, tooth కూడా better గా అనిపిస్తుంది.

I’m really happy with the treatment. Thank you Partha Dental!” 🙏

📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Alekya
📍 Champapet Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 8019-55-0000
WhatsApp: 942-942-2020

29/04/2026

నా పేరు ఫణికుమార్. నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాను.

April 2025 లో నేను Partha Dental Hospital ని visit చేశాను. నా పళ్ళ మధ్య gaps ఉండడం వల్ల Dr. Soumya madam గారు Partha Aligners suggest చేశారు.

నేను గత 10 నెలలుగా aligners వాడుతున్నాను 😊
ఇప్పుడు నా పళ్ళ మధ్య gaps పూర్తిగా తగ్గిపోయాయి & smile normal గా చాలా neat గా ఉంది 😁✨

Starting లో 1–2 weeks కొంచెం adjust కావడానికి time పట్టింది, కానీ తర్వాత smoothగా comfortableగా wear చేయగలిగాను 👍

Thank you Partha Dental for transforming my smile! 💙

📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. swathi
📍 Habsiguda Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 8019-55-0000
WhatsApp: 942-942-2020

27/04/2026

“నేను హయత్‌నగర్ నుంచి వచ్చాను. దిల్‌సుఖ్‌నగర్ లో ఉన్న Partha Dental కి వచ్చాను. వినూత్న మేడం గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రిసీవింగ్ చాలా బాగా జరిగింది. ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా చేశారు.

ఎప్పటికప్పుడు కాల్స్ చేసి అపాయింట్మెంట్స్ ఇచ్చి చాలా కేర్ తీసుకున్నారు. డాక్టర్ ప్రియాంక గారు చాలా ఓపిగ్గా ట్రీట్మెంట్ చేసి మమ్మల్ని సంతృప్తిగా ఫీల్ అయ్యేలా చేశారు.

ఇవాళ నా ట్రీట్మెంట్ పూర్తయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. Thank you!” 😊

📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr Vinuthna
📍 Dilsukhnagar Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 8019-55-0000
WhatsApp: 942-942-2020

21/04/2026

2 సంవత్సరాల తర్వాత కూడా చిరునవ్వు అలాగే 💫

మా పేషెంట్ సీతారామరాజు గారికి full mouth rehabilitation (All-on-6 implants) చేసిన తర్వాత, ఇప్పుడు ఆయన follow-up కి వచ్చి తన అనుభవం పంచుకున్నారు 🙌

✔️ Surgery సమయంలో పెద్దగా నొప్పి లేదు
✔️ రోజువారీ పనులు సాధారణంగా చేసుకున్నారు
✔️ ఇప్పుడు బాగా నమలగలుగుతున్నారు
✔️ Diabetes ఉన్నప్పటికీ, control లో ఉంచుకుంటూ విజయవంతంగా implants పొందారు

👉 చాలా మంది అడిగే ప్రశ్న: "Sugar ఉంటే implants వేయించుకోవచ్చా?"
జవాబు: అవును! సరైన control మరియు care ఉంటే, మీరు కూడా confidently implants చేయించుకోవచ్చు 👍

భయపడాల్సిన అవసరం లేదు. Proper guidance తో treatment చాలా smooth గా జరుగుతుంది 😊

📍 Partha Dental, Habsiguda
📞 మీ సందేహాల కోసం మమ్మల్ని సంప్రదించండి

📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr.Sowmya
📍 Habsiguda Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 8019-55-0000
WhatsApp: 942-942-2020

21/04/2026

Hello guys! 😊

Today I’m feeling really happy and confident! ✨
After being insecure for more than 1.5 years about my teeth gap, I finally decided to visit Partha Dental.

I got my aesthetic filling done, and now you can see — no more gap! 😁
A big thanks to Swathi Ma’am for the amazing work and care.

Feeling so much better and confident with my smile now! 💙

If you’re dealing with similar issues, I’d definitely recommend checking them out.

📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Swathi
📍 Habsiguda Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 8019-55-0000
WhatsApp: 942-942-2020

Address

Opp Sama Narsimha Reddy Gardens, APSRTC Officers Colony, Champapet, Hyderabad/
Hyderabad
500079

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 10am - 9pm

Alerts

Be the first to know and let us send you an email when Partha dental skin hair champapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share