25/08/2026
పంటి నొప్పి వస్తే వెంటనే పెయిన్‌కిల్లర్ వేసుకోవడం సరైన పరిష్కారం కాదు. 🦷
పంటి నొప్పికి క్యావిటీ, ఇన్ఫెక్షన్ లేదా ఇతర దంత సమస్యలు కారణం కావచ్చు. కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యం.
పంటి నొప్పిని నిర్లక్ష్యం చేయకండి.
👉 సమస్యకు సరైన పరిష్కారం కోసం దంత వైద్యులను సంప్రదించండి.
📞Contact: 7799719994, 7799639994
🌐Visit: https://eledenthospitals.com/