Partha Dental JNTU

Partha Dental JNTU We have 132+ clinics across four major states. Telangana, Andhra Pradesh, Karnataka, and Tamil Nadu.

Partha Dental - South India’s Largest Dental Chain with 120+ clinics, 300+ expert doctors, and 15L+ happy patients across 4 states - Telangana, Andhra Pradesh, Karnataka & Tamil Nadu. 🦷👍 "Partha Dental, Skin & Hair Clinic, one of South India's top medical facility providers with excellence in dental, skin, and hair care at an affordable cost along with easy EMI options. We offer a wide range of de

ntal & hair services which include
Dental :
• Scaling,
• Gum treatments,
• Fillings,
• Root canal treatments (RCT),
• Crowns,
• Extraction,
• Implants,
• Ortho treatment / orthodontic treatment,
• Aligners (Partha & Invisalign),
• Smile designing
Cosmo : • PRP
• Hair transplant
• Hair patch
• Products (skin care, hair care & immunity )
• EMI available"
Book an Appointment : https://parthadental.com/book-free-appointment/

14/03/2026

After tooth extraction, proper care is very important for smooth and quick healing. 🦷

❌ No smoking
❌ Do not spit forcefully
❌ Do not drink from a straw

✅ Bite gently on the gauze
✅ Eat soft and lukewarm food
✅ Apply an ice pack to reduce swelling
✅ You can enjoy some ice cream 🍦
✅ Take adequate rest

Follow these simple instructions to protect the extraction site and avoid complications. Your smile deserves the best care. ✨

👩‍⚕️ Dr. Aishwarya
📍 Diamond Point Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 040 – 4142 0000
WhatsApp: 9429422020

13/03/2026

దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.

🦷 1️⃣ Age factor
పిల్లలలో milk teeth పడిపోయి permanent teeth వస్తున్న సమయంలో అన్ని పళ్ళు ఒకేసారి రావు. సాధారణంగా front two teeth ముందుగా వస్తాయి. అందుకే ఆ సమయంలో అవి thin గా లేదా పెద్దగా కనిపించవచ్చు. చాలా మంది దాన్ని “buck teeth” అని కూడా అంటారు.
Face growth పూర్తయ్యాక మరియు మిగతా teeth proper alignment లోకి వచ్చిన తర్వాత అవి సాధారణంగా normal size లో కనిపిస్తాయి.

🦷 2️⃣ Teeth position / structure
Face growth పూర్తయ్యాక కూడా front teeth thin గా లేదా long గా కనిపిస్తే రెండు possibilities ఉంటాయి.

✔️ Teeth కొంచెం forward గా protrude అయ్యి ఉండవచ్చు. ఈ situation లో braces treatment ద్వారా teeth ను back కి move చేసి proper alignment లోకి తీసుకొస్తే normal size లో కనిపిస్తాయి.

✔️ కొన్ని సందర్భాల్లో teeth structure naturally narrow గా ఉంటుంది. అప్పుడు braces treatment లేదా tooth shaping / contouring ద్వారా appearance improve చేయవచ్చు.

👉 మీకు కూడా front teeth thin గా కనిపిస్తే tension పడాల్సిన అవసరం లేదు. ఒకసారి dentist ని consult చేస్తే best treatment option ఏది అనేది decide చేయవచ్చు.

👩‍⚕️ Dr. Nitya Krishna
📍 Gachibowli

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 040 – 4142 0000
WhatsApp: 9429422020

12/03/2026

కొంతమంది patients అడిగే common question 👉
“డాక్టర్… నా front two teeth చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. వాటి size తగ్గించగలమా?”

అసలు కారణం తెలుసుకుంటే solution చాలా simple 😊

🦷 Reason 1:
కొన్నిసార్లు పళ్ళు నిజంగా పెద్దగా ఉండవు.
కానీ అవి కొంచెం ఎత్తుగా లేదా forward గా ఉండటం వల్ల పెద్దగా కనిపిస్తాయి.
👉 ఇలాంటి cases లో Braces లేదా Aligners తో straight చేస్తే పళ్ళు normal size లో కనిపిస్తాయి.

🦷 Reason 2:
చిన్నపిల్లల్లో permanent teeth వచ్చినప్పుడు అవి పెద్దగా కనిపిస్తాయి.
అది normal. ఎందుకంటే face growth ఇంకా complete కాలేదు.
👉 Face growth complete అయ్యాక పళ్ళు natural proportion లో కనిపిస్తాయి.

🦷 Reason 3:
Face growth పూర్తయ్యాక కూడా పళ్ళు పెద్దగా కనిపిస్తే…
👉 Tooth Contouring
👉 Veneers
👉 Crowns వంటి treatments తో smile ని improve చేయొచ్చు.

✨ మీ smile గురించి doubt ఉంటే dentist ని consult చేయండి.
Correct treatment తో perfect smile possible!

👩‍⚕️ Dr. Nitya Krishna
📍 Gachibowli

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 040 – 4142 0000
WhatsApp: 9429422020

11/02/2026

ప్రధానంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెక్-అప్ చేయించుకోవడం ఎంత ముఖ్యమో వివరిస్తుంది. డా. సోమశేఖర్ గారు చెప్పినట్లుగా, ఈ చిన్న అపాయింట్‌మెంట్‌ల ద్వారా ప్రారంభ దశలో ఉన్న గమ్ వ్యాధులు మరియు చిన్న క్యావిటీలను గుర్తించవచ్చు పళ్ల ఎమలులోనే క్షయం గుర్తిస్తే, బ్యాక్టీరియా డెంటిన్ మరియు పల్ప్ వరకు చేరి సెన్సిటివిటీ లేదా తీవ్రమైన నరాల నష్టం కలిగించే ముందు చికిత్స చేయవచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రూట్ కెనాల్ లేదా పళ్ళ తొలగింపు వంటి ఖరీదైన మరియు క్లిష్టమైన చికిత్సలను నివారించవచ్చు.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

08/02/2026

Dental Fluorosis వల్ల మీ చిరునవ్వుపై ప్రభావమా?

పళ్ళపై తెల్లటి మచ్చలు, బ్రౌన్ స్పాట్స్ లేదా పిట్టింగ్ కనిపిస్తున్నాయా?
అధిక ఫ్లోరైడ్ కారణంగా వచ్చే Dental Fluorosis వల్ల చాలా మంది తమ స్మైల్ గురించి ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు.
Dr. Harika – Partha Dental Care
డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏమిటి, దానికి అందుబాటులో ఉన్న ఆధునిక డెంటల్ ట్రీట్మెంట్స్....

ట్రీట్మెంట్ ఆప్షన్స్:

Mild cases – Teeth Whitening, Composite Fillings
Moderate to Severe cases – Veneers, Crowns
Advanced Smile Design Technology తో సహజమైన ఫలితాలు

మీ పళ్ళ అందంతో పాటు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి పొందండి!
మచ్చలు లేదా ఎనామెల్ డ్యామేజ్ ఉన్నవారు ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోండి

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

07/02/2026

డా. కవిత గారి ప్రొఫెషనల్ పనితనానికి ఇదే సాక్ష్యం
జూట్ గ్లాస్ & వీవింగ్ మెటీరియల్స్‌తో చేసిన ఈ ప్రాజెక్ట్ ఫలితం అంచనాలను మించి ఉంది.
క్వాలిటీ, డిజైన్, ఫినిషింగ్—all in one
కస్టమర్ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తూ 100% సాటిస్ఫాక్షన్ అని చెప్పారు.
మీ ప్రాజెక్ట్‌కు నమ్మకమైన, క్రియేటివ్ టచ్ కావాలంటే
డా. కవిత గారే సరైన ఎంపిక

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

06/02/2026

నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌లో చికిత్స పొందిన అంబటి బాల్టా రెడ్డి గారి అనుభవం

తీవ్రమైన దంత మాంసం వాపు మరియు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సమయంలో, సాధారణ శస్త్రచికిత్స అవసరం అని మొదట చెప్పబడింది. కానీ మేము హైదరాబాద్ నుంచి లేజర్ డెంటల్ స్పెషలిస్ట్‌ను పిలిపించి, అత్యాధునిక లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా చికిత్స అందించాము చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని, ఇప్పుడు దంత సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నారు ఫలితాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

మీ దంత ఆరోగ్యానికి ఆధునిక పరిష్కారాలు కావాలంటే
నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌ను సంప్రదించండి.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

05/02/2026

She Tried Another Hospital First… Then This Implant Changed Everything
She first visited another hospital… but the results weren’t satisfying.
Later, she chose ParthaDental, Vanasthalipuram — and her implant experience changed completely.
From expert implant care to supportive doctors and staff, this is a real patient story that speaks about trust, comfort, and confidence.

Thinking about dental implants?
Hear it straight from a happy patient.

ParthaDental Vanasthalipuram
Real stories. Real smiles.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000


05/02/2026

పార్థ డెంటల్ క్లినిక్స్‌పై 12 సంవత్సరాల విశ్వాసానికి సాక్ష్యం!
విజయలక్ష్మి గారు తమ అనుభవాన్ని పంచుకుంటూ, ఈ సంవత్సరాల పాటు రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్లు, డెంటల్ క్రౌన్లు వంటి అనేక చికిత్సలు విజయవంతంగా పొందినట్లు తెలిపారు. తాజాగా పళ్ల మధ్య గ్యాప్‌ల సమస్యకు నిపుణురాలు డా. సౌమ్య గారు అందించిన చికిత్సతో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
నాణ్యత, అనుభవం, ప్రొఫెషనల్ కేర్ — ఇవే Partha Dental Clinics ప్రత్యేకత!
మీ చిరునవ్వుకు సరైన చిరునామా.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000


04/02/2026

మా పిల్లకి పళ్ళ నొప్పి అంటే ఎంత భయమో…
కానీ ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఆ భయం అంతా మాయమైంది...
డాక్టర్ గారి ఓపిక, ప్రేమ, జాగ్రత్త చూసి నిజంగా మనసుకు ప్రశాంతత వచ్చింది
పిల్లల్ని తమ పిల్లలలా చూసుకునే డెంటల్ కేర్ ఇదే

ఇప్పుడు మా చిన్నారి నవ్వే మా ఆనందం
ధన్యవాదాలు డాక్టర్ గారు

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

Address

Opp JNTU Main Gate, Above ICICI Bank, KPHB Colony, Hyderabad/
Hyderabad
500072

Alerts

Be the first to know and let us send you an email when Partha Dental JNTU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Partha Dental JNTU:

Share